రైతు బంధు పథకం ఎలా పుట్టిందో చెప్పిన సీనియర్ ఐ ఏ ఎస్!

Google+ Pinterest LinkedIn Tumblr +

Frankly speaking with B.P.Acharya -7

” మోహన్ కందా గారు secretary గా ఉన్నప్పుడు… Cash credit Scheme    పేరుతో రైతు సంక్షేమ పథకాలు  అమలు చేసాము. ఇంగ్లీష్ లో ఉన్న ఆ పేరు రైతులకు అర్థం కాదు సర్ అని, ఆయనకు చెప్పి,  రైతు బంధు పథకం గా  మార్చాను. రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన అన్ని సరుకులు మార్కెట్ యార్డ్ లోనే అందచేసాము…” అని మరెన్నో ఆసక్తి కరమైన ముచ్చట్లు ఈ వీడియో లో చెప్పారు,బీ.పీ. ఆచార్య. వినండి…

https://youtu.be/CW-uMmKe1NE

Share.

Leave A Reply