అనగనగా కొన్ని మెట్ల బావులు

Google+ Pinterest LinkedIn Tumblr +

Our latest study – Traditional Water Shed
Systems in Telangana
‘ ప్రవహించే వాననీటికి నడకలు నేర్పి ,నేలలోకి ఇంకింప చేస్తే, దానిని వాటర్‌ షెడ్‌ అందురు.’ అంటూ , మొన్న, ఒక తండా గ్రామస్తులకు బోధించ బోతుంటే, ” గిదంతా, వందేళ్ల క్రితమే కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, చేసిండ్రు… కావాలంటే జానంపేట, కిచెన్నపల్లి, రామ్‌గిరి, రాచకొండ పోయి చూడుండ్రి..” అని ఓ పెద్దాయన మాకు జ్ణానాన్ని ప్రసాదించాడు.
అలా మా జర్నీ జలనిధుల వైపు సాగింది.. ఈ  సమగ్ర కథనం Andhra jyothi Sunday Magazine(2-12-2018 )లో, మీరు చదవండి.

aj-sunday-1

aj-sunday-1

aj-sunday-2

aj-sunday-2

Share.

Leave A Reply