తంగేడు పువ్వులో బతుకమ్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. లైఫ్‌ బిందాస్‌గా ఉండాలి. అలాంటి యువకుడే లంబాడపల్లి(జగిత్యాల జిల్లా) గ్రామానికి చెందిన రైతుబిడ్డ, అనిల్‌ గీలా. గతంలో ఒక టీవీ ఛానెల్‌లో పనిచేశాడు. ఇపుడు సొంతంగా మైవిలేజ్‌ షో అనే
యూ ట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తు, తెలంగాణ గ్రామీణజీవితం, రైతుల సమస్యల పై వైవిధ్యమైన షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసి ప్రపంచానికి పంచుతున్నారు. తన తల్లితో కలిసి బతుకమ్మ పండుగను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నది ఈ వీడియో లో అసక్తికరంగా చిత్రించాడు.చూడండి.

Share.

Leave A Reply