గడ్డి మొలవని నేల లో సిరులు ఎలా పండాయి?

Google+ Pinterest LinkedIn Tumblr +

బొడ్డువాని పాలెంలో (ప్రకాశం జిల్లా) 8 దాటినా  ఉదయపు మంచు ఇంకా కురుస్తూనే ఉంది.

టమాటా తోటలు   ,వరి పైరుల నుండి వస్తున్న పరిమళాలు    కల గలిసి కొత్తగాలి వీస్తోంది..      మంచులో తడిసిన ఎర్రని టమాటాలను కోసి  బుట్టలో వేస్తున్నాడు.ఆంజనేయలు.

 ‘‘ ఇప్పుడంటే మీలాంటి వారు ఈ పొలం లోకి వస్తున్నారు కానీ, అరేళ్లు వెనక్కి పోతే ఇక్కడ గడ్డి పరక కూడా మొల కెత్తేది కాదు. చుట్టుపక్కల  రైతులంతా కాడి వదిలి, వలసలు పోయారు.. ఒక్కడినే ఈ భూమిని మచ్చిక చేసుకున్నాను. కురిసిన వాన  ఇక్కడే ఇంకే లా,  చుట్టు కందకాలు తవ్వా… మట్టి మొత్తం మార్చి చెరువు మట్టిని నింపాం. రసాయన ఎరువు వాసన కూడా మా భూమికి తాకకుండా వేపకషాయాలు , వర్మీ కంపోస్ట్‌  తో  పంటలు పండిస్తున్నా…’’ అని కరెంట్‌ రావడంతో మోటార్‌ ఆన్‌ చేశాడు ఆంజనేయు లు… ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి… https://youtu.be/YLg7ntq4RgA

https://youtu.be/YLg7ntq4RgA

Share.

Leave A Reply