అడివిని కాపాడే మానవులు

Google+ Pinterest LinkedIn Tumblr +

Eco People in Forest. రాజమహేంద్రీ నుండి మారేడు మిల్లి ఏజెన్సీ మీదుగా 180 కిలో మీటర్లు ప్రయాణిస్తే, రంపచోడవరం, మారేడుమిల్లి కి మధ్యలో దేవరాపల్లి ప్రాంతంలో రహదారికి ఇరువైపులా ముదురాకు పచ్చని ములస వెదురు పొదు కనిపిస్తాయి.

అక్కడ ప్రకృతి తో సహజీవనం చేస్తున్న అడవి బిడ్డలు వెదురుతో అరుదైన ఉత్పత్తులను తయారు చేసి స్వయం సమృద్ధి సాధిస్తూ,ముందుకు ఎలా సాగుతున్నారో వారి మాటల్లోనే చూడండి!!  https://youtu.be/GSZ2G5BwJFc

Please WATCH, SUBSCRIBE , LIKE, and SHARE the channel and encourage.

Share.

Leave A Reply