మొక్కలకు ఒక్కసారి నీళ్లు పోస్తే, నెలంతా తడి!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మీ మొక్కలకు ఒక్కసారి నీళ్లు పోస్తే, నెలంతా తడి!!
ఒక ప్లాస్టిక్‌ బకెట్‌ , మగ్‌ ధర రూ.500 పైనే…వాటితో రోజూ మీ పెరటి మొక్కలకు నీళ్లు పోయాలంటే ఎంత శ్రమ, సమయం వృధా అవుతాయో తెలుసుకదా!! ఈ కష్టాలు లేకుండా కేవలం వందరూపాయల ఖర్చుతో ఒక్కసారి నీళ్లు పోస్తే నెల రోజుల వరకు పోయాల్సిన అవసరం లేని అరుదైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. టెర్రస్‌ గార్డెన్‌,హార్టికల్చర్‌ రైతులకు అద్బుత వరం!!

ఈ వీడియో చూడండి… https://youtu.be/VddJ_INby34

Share.

Leave A Reply