సాగు ధీరుడు !!

Google+ Pinterest LinkedIn Tumblr +

బడి నుండి సాగు బడి వైపు…
‘‘ కరీంనగర్‌లో టీచర్‌గా కొలువు…ఓ రోజు నెల జీతం 15 వేలు తీసుకొని, ఇంటికి వచ్చిన.. అపుడే పొలం నుండి వచ్చి, కాయగూరల మూటలను ఆటోకి ఎక్కించి వచ్చిన డబ్బును లెక్కపెట్టరా… అని నా చేతికిచ్చిండు నాన్న. మొత్తం 35 వేలు. వారం రోజుల్లో పండిన పంటకు వచ్చిన ఆదాయం అది. వెంటనే బడి మానేసి సాగుబడిలోకి వచ్చాను. రెండు ఎకరాల్లో టమాటా, కాకర, బీర పంటల మీద ఎన్నడూ చూడని ఆదాయం వస్తున్నది…’ అని ఆగాడు రాధాకృష్న…
వ్యవసాయం సుసంపన్నం చేయడం ఎలాగో తెలుసు కోవాలంటే , కరీంనగర్‌ జిల్లా, సుందర గిరిలో కూరగాయల సాగును చూడాలి… అందరూ పండించే పంటలే అయినా సాగువిధానంలో ఈ రైతులు ఆధునికంగా ఆలోచించి ముందుకు సాగారు. ఫలితంగా విజయం వీరి గుమ్మం ముందు ఎలా తచ్చాడుతోందో ఈ ఫిల్మ్‌లో చూడండి!!https://youtu.be/7NWm4uLSSl0

Share.

Leave A Reply