అభి వృద్దికి మరో వైపు ..

Google+ Pinterest LinkedIn Tumblr +

నాడు….
12 ఏళ్ల క్రితం రాయసీమలో శ్రీసిటీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటవుతున్నపుడు అనేక విమర్శలు. అవన్నీ దాటుకుంటూ 80కి పైగా కంపెనీలు వచ్చేశాయి. ప్రస్తుతం 40 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.
నేడు…
అక్కడే… శ్రీసిటీ లో భౌతిక దూరం పాటిస్తు ఆఫీసుల్లోకి వెళ్తున్న ఈ ఉద్యోగులు లాక్‌డౌన్‌లో కూడా కరోనా బాధితుల కోసం, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, బెడ్లు తయారు చేస్తు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు.
ఆ నాడు సీనియర్ ఐఏఎస్ అధికారి Bibhu Acharya చొరవ తీసుకోక పోతే ఈ పారిశ్రామిక పార్క్ వచ్చేది కాదు.
Impact….
‘‘ మా ప్రాంతంలో శ్రీసిటీ రాక పోతే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి లాక్‌డౌన్‌లో ఎక్కడో ఇరుక్కు పోయి నరకం అనుభవించే వాళ్లం..ఇప్పుడు ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు చేసుకుంటూ ఈ కష్ట కాలం లో రాష్ట్రానికి సేవ చేస్తున్నాం ’’ అని ఓ యువకుడు మాతో ఫోన్‌లో చెప్పాడు.

Share.

Leave A Reply