పరిమళించిన సంకల్పం !!

Google+ Pinterest LinkedIn Tumblr +

అంతర్జాతీయ బాలికా దినోత్సవం(11.10.2020) సందర్భంగా అనంతపురం జిల్లాలో నిర్వహించిన వినూత్న కార్యక్రమంలో  ‘‘ కలెక్టర్‌ కుర్చీలో విద్యార్దిని …’’ చదివారు కదా. ‘బాలికే భవిష్యత్‌’ పేరుతో జిల్లా పానాధికారి గంధం చంద్రుడు గారి సంకల్పం  మరికొందరు అధికారులకు  సూర్తినిచ్చింది.

 తెలంగాణ…. ప్రవీణ్‌ కుమార్‌ (Secretary at Telangana Social Welfare Residential Educational Institutions Society ) తమ ఆశ్రమపాఠశాలలో చదువుతున్న బాలికను తన సీటులో కూర్చోబెట్టి రోజంతా విధు లు నిర్వహించేలా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలోని,  చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ రమణ ఆకు ల కూడా స్సందించి తన ఫేస్‌బుక్‌ వాల్‌లో ఇలా రాశారు…

‘’ international Girl Child Day.

Great gesture by Praveen Kumar Swaero sir &

It’s wonderful & inspiring that Gandham Chandrudu sir has taken to next level by making all Dist, Divisional & mandal offices to be chaired by girl child for a day. It will have long lasting impact on the minds of girls & they start breaking the mental blocks & stereotype thinking & programmed mind sets implanted by regressive minds.
DistrictCollector Ananthapuram

Through back pic:
Incident happened when I visited TW girls hostel in Chinturu & interacting with them casually.

I just asked a question, “Who Wanted to be a PO”?

Got one spontaneous affirmative answer from Sandhya, intermediate student. I’ve invited her along with other girls to visit my office & take my seat.
Apart from gestures on specific day, it’s the duty of each one of us to ensure Respect, Equality, Liberty & Justice to all.

More power to Girl Child…’’

మహిళా భవిష్యత్ కి చదువు తప్ప వేరే దారి లేదని, వారిలో ఉత్తేజాన్ని నింపే,  ఒక మంచి సంకల్పం ఇలా పరిమళించడం మెరుగైన సమాజానికి నాంది కదా!! 

Share.

Leave A Reply