తొలి టెలిఫోన్‌ సంభాషణ తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +


1880లో అలెగ్జాండర్‌ గ్రాహం బెల్‌ టెలిఫోన్‌ని కనిపెట్టి, తన అసిస్టెంట్‌ థామస్‌కి తన గది నుండి కాల్‌ చేసి, ” నువ్వు నా గదిలోకి రా…” అని ఆనందంగా మౌత్‌పీస్‌లో అరిచాడు. 
తన ఇయర్‌ పీస్‌లో ఆమాట విన్న థామస్‌ పరుగున అలెగ్జాండర్‌ గదిలోకి వచ్చాడు. ఒక రకంగా ఇదే తొలి టెలిఫోన్‌ సంభాషణ. అపుడు టెలిఫోన్‌ పరికరాలకు నెంబర్‌ డయల్‌ చేసే పదుపాయం లేదు. రెండు ఫోన్లు నేరుగా తీగలతో కనెక్ట్‌ అయి ఉండేవి. అవే క్రమంగా మారుతూ ఈ రోజు చేతిలో ఒదిగిపోయే స్మార్ట్‌ఫోన్‌లుగా మారాయి. 
ఇలాంటి విలువైన వివిధ కథనాలను ఆసక్తిరంగా క్లుప్తమైన వ్యాఖ్యలతో, అందమైన బొమ్మలతో 25 చిన్నపుస్తకాలను ప్రధమ్‌ సంస్ధ రూపొందించింది. పిల్లలను ఆకట్టుకునేలా 
విజ్ణానాన్ని,వినోదాన్ని,చరిత్రను,పర్యావరణాన్ని రంగుల బొమ్మలతో అపూర్వంగా మలిచారు. 
టీవీలు, సెల్‌ ఫోన్లే ప్రపంచంగా గడుపుతున్న చిన్నారులకు కొత్త బంగారు లోకాన్ని పరిచయం చేసే పుస్తకాలివి. వీటికోసం పుస్తకాల షాపుల చుట్టూ తిరగక్కర లేదు. వీటిని ఉచితంగా ఒక్క క్లిక్‌తో డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఇదీ లింక్‌….
https://drive.google.com/drive/mobile/folders/1IBSKpqJZE2W9Sc_toNz0lctkyqm3uVJOShare.

Leave A Reply