స్వల్ప ఖర్చుతో ఎండిన బావులకు జీవం

Google+ Pinterest LinkedIn Tumblr +

 మెట్ట ప్రాంతాల్లో సాగునీటికి బావులే ఆధారం. అలాంటి బావుల్లో నీరు అడుగంటితే, రైతులకు దిక్కేంటి? లోతుగా తవ్వి, పూడిక తీయాలంటే లక్షలు ఖర్చు చేయాలి? ఇదంతా భరించలేక రైతుల, సాగును వదిలేస్తున్నారు … కూలీలుగా మారుతున్నారు. కానీ, ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నిరూపించారు కాటారం (కరీంనగర్‌ జిల్లా) రైతులు. స్వల్ప ఖర్చుతో ఎండిన బావులకు జీవం పోశారు.వారి జల   విజయాన్ని ఈ వీడియో  https://youtu.be/1E_XWd8RNa0 లో చూడండి.   ఎలాంటి సందేహాలు ఉన్న Description లోని ఫోన్ నెంబర్ కి కాల్ చేయ వచ్చు.

PIC.By Ruralmedia Team / రీఛార్జ్ తో బావిలో పెరిగిన నీటి మట్టం.

A woman can always succeed to her desired dreams.This is a motivational Promo of Rural Media. A woman has the capability and ability of being anything that man can do. There is always a boundary when any women wants to succeed in her life out of the “so called society rules”. A successful career is purely based on talent and knowledge then why can’t we think of that it can be achieved by anyone and talent doesn’t support any gender. This Promo highlights how a woman can be successful. https://youtu.be/qJS4xGCbqlI

Share.

Leave A Reply