
శ్రీసిటీలో పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణాకేంద్రం ప్రారంభం – పరిశ్రమల్లో యువతకు ప్రత్యక్ష శిక్షణ- శిక్షణానంతరం అదే పరిశ్రమలో ఉద్యోగం – రాష్ట్రంలో మొట్టమొదటి కేంద్రం శ్రీసిటీలో ఏర్పాటు శ్రీసిటీ, అక్టోబర్ 07, 2020:రాష్ట్రంలో ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్ఎస్డిసి), శ్రీసిటీ సంయుక్తంగా ఏర్పాటు…