Open

మోడీ సారూ వింటున్నారా…?
పైడిగుమ్మలనుండి హైదరాబాద్ వైపు వస్తుంటే రోడ్డుపక్కనే సాయంత్రపు నీరెండలో పొలాల్లో పచ్చని నారు కనిపించింది. అదేంటో తెలుసుకునే లోపే కొత్తిమిరి వాసన అలుముకుంది. పొలం పక్కనే రెండు ట్రక్కులు ఆగి ఉన్నాయి. కోసిన కొత్తిమిర కట్టలను…