
శ్రీసిటీలోని మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, పరిసర గ్రామాల స్త్రీల సమస్యల పరిష్కారానికి దోహదపడే ‘దిశ సహాయ కేంద్రం’ శ్రీసిటీలో ప్రారంభమైంది. స్థానిక డీఎస్పీ విమలకుమారి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సతీమణి మమతా సన్నారెడ్డి సోమవారం ఉదయం దీనిని ప్రారంభించారు. శ్రీసిటీ ట్రేడ్ సెంటర్…