Browsing: Open

Open photocredits.m.s.reddy
ఆంధ్రజ్యోతి ఎండీ కళ్లల్లో నీళ్లు!ఎందుకు?

An Uphill Task at AndhraJyothi daily జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్…

Open A Restless Revolutionary from Kanchikacharla
‘ఎర్రచీర కట్టుకున్న గన్నేర్ పువ్వా… నిన్ను రాజు రామన్నాడే గన్నేర్ పూవా’

A Restless Revolutionary from Kanchikacharla అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం…

Open GHMC's 'Annapurna'
ఆకలితో ఉన్నారా 040- 21111111కు ఫోన్ చేయండి..

ఆకలిగా ఉన్నవారు, భోజనం కావాల్సిన వారు, హైదరాబాద్‌ నగర పరిధిలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరుకు ఫోన్ చేయాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. అన్నార్థుల కోసం జీహెచ్ఎంసీ 040- 21111111 ఫోన్‌…

Open biggest mangrove forest
మడ అడవులు మడతై పోతున్నాయా ?

నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. సహజంగా విస్తరించిన ఈ అడవులు సముద్రపు కోతనుంచి ఇవి భూమిని రక్షిస్తాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఉంటాయి. మడ అ‍డవులు తూ.గో.జిల్లాలో కాకినా‍‍‍‍‍‍డ సమీపం లోని ,తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం,…

Open pic/by ms reddy
సరికొత్త రికార్డింగ్ డాన్సు కంపెనీల కథ!

Darkness Behind The dazzling Headlines! 1970వ దశకం వార పత్రికల్లో ప్రశ్నలు-జవాబులు వుండేవి. శ్రీశ్రీ, మాలతీ చందూర్, కె.రామలక్ష్మీ పాఠకుల ప్రశ్నలకు జవాబులు యిచ్చుట. అప్పట్లో అదో పెద్ద ముచ్చట! ‘‘రామలక్ష్మీగారు, నేను జ్యోతిలక్ష్మి…

Open Is Drinking Milk Unnatural?
పాలు తాగని గ్రామాలు!!

‘‘ కొన్ని రోజుల లాక్‌డౌన్‌ కే మనుషులు భరించ లేక పోతున్నారు. అదే పాడిపశువుల ను పాల కోసం ఇరుకిరుకు పశువుల కొట్టాల్లో కట్టేసి బంధిస్తున్నారు. జీవితాంతం అదే షెడ్‌,అదే గోడ, అదే మేత. మరి…

Open A Salute to Sanitary Workers
సలామమ్మా … సఫాయమ్మా !!

ఉదయం 5 గంటల కే మెలకువ రావడంతో.. ఈ సమయంలో సిటీ ఎలా ఉంటుందో చూడాలనిపించింది.రోడ్‌ మీదకు వచ్చాను… నగరం నిద్రలేచిందో లేదో తెలియని స్ధితి… పంజాగుట్టలో ఇరానీ టీ లేదు. ఆటోలు సీటీబస్‌ల…

Open pic/ms reddy
ఎస్.వరలక్ష్మితో లేచిపోదామని ప్లాన్ చేస్తున్న రోజులు!

అక్షర తేజోమూర్తి సాక్షాత్కారంA close encounter with Raavi Shastri———————————————-అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోదామనిప్లాన్ చేస్తున్న రోజులు!అహో!..ఏమా గొంతు! ఏం నవ్వు! ఏం చూపు!వేళాపాళా లేకుండా నడుచుకుంటూ వచ్చేసేదావిడ కలల్లోకి…,”వేయి శుభములు కలుగు నీకు” అని…

Open Life in lockdown
కరొనాను కూడా కదిలించే పాట…

గేయ రచయితగా ఆదేశ్ రవి ప్రయోగాలు చేయలేదు. ప్రాసలు కూర్చలేదు. యతులు అల్ల లేదు. పదబంధాలు సృష్టించ లేదు. కోట్ల మంది భారతీయుల కన్నీళ్లను అక్షరాల్లోకి అనువదించాడు. వలస కూలీల అంతులేని వేదనకు గొంతుక అయ్యాడు.…

Open Safeguarding Sri City
” కరోన రహిత ప్రాంతంగా శ్రీసిటీ !”

కరోనా వ్యాప్తి తో శ్రీసిటీ సమీప మండలం కూడా రెడ్ జోన్ గా ప్రకటింపబడిన నేపధ్యంలో, ఉద్యోగావకాశాలకు కల్పతరువైన శ్రీసిటీ పరిరక్షణ పట్ల సోషల్ మీడియాలో ఆందోళన వెలిబుచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ,”అందరి సహకారంతో శ్రీసిటీని ‘కరోన రహిత’ ప్రాంతంగా కాపాడుకోవటమే మన తొలి ప్రాధాన్యత”, అని శ్రీసిటీ యం.డీ రవీంద్ర సన్నారెడ్డి పిలుపు నిచ్చారు. శ్రీసిటీ పరిసర మండలాలలో దాదాపు అన్నీ రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటీ మినహాయింపు లేకుండా అవసరమైన అన్నిజాగ్రత్తలూ తీసుకుంటూ, ప్రభుత్వ నిబంధనలనన్నింటినీ విధిగా పాటిస్తూ, సమిష్టి కృషితో, శ్రీసిటీని ‘కరోన రోహిత’ ప్రాంతంగా కొనసాగించటానికే అక్కడి పరిశ్రమల యాజమాన్యాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రస్తుత దశలో ‘ఎదో విధంగా పనులు ప్రారంభిద్దాం’ అని తొందర పడకుండా పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించి, శ్రీసిటీ యండీ సూచనలను అనుసరించి, శ్రీసిటీ ప్రాంతపరిరక్షణే ధ్యేయంగా వివిధ పరిశ్రమలు బాధ్యతతో పొలీస్ అధికారులకు సహకరిస్తున్నాయి. ప్రస్థుత పరిస్థితిపై రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానిస్తూ, గౌరవ ప్రధానమంత్రి చెప్పినట్లుగా,‘జాన్ హై తో జహాన్ హై’ (మనం జీవించి ఉంటేనే,ప్రపంచం ఉంది) అన్న నినాదానికి అణుగుణంగా, భద్రతకే ప్రాధాన్యతనిస్తూ, శ్రీసిటీని ‘కరోనా రహిత జోన్‌గా’ నిర్వహించటానికి అందరూ సహకరిస్తున్నారని అన్నారు. పోలీస్ విభాగం, సెల్యూరిటీ విభాగం, పరిశ్రమల యాజమాన్యాలు, సిబ్బంది మరియూ స్థానిక ప్రజల సహకారంతో శ్రీసిటీ ‘ఆరోగ్య సిటీ’గా కొనసాగగలదన్నఆశాభావం వ్యక్తం చేస్తూ, రెడ్ మండలాలన్నీ గ్రీన్ గా మారి, ఉద్యోగుల రాక పోకలకు ఉన్న అడ్డంకులు తొలిగేవరకూ వేచి ఉండడం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు. లాక్ డౌన్ అమలులోకి వచ్చింది మొదలు, వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగులు, పోలీస్ మరియూ స్థానిక ప్రజల సహకారంతొ, అవసరమైన అన్ని జాగ్రత్తలను శ్రీసిటీ యాజమాన్యం చేబట్టింది. ఆహార శుద్ధిపానీయాలు, ఔషధ మరియూ వైద్యవరికరాలు,ప్యాకేజింగ్ రంగాలకు చెందిన 22 పరిశ్రమలు మార్చి నెల నాలుగవ వారం నుండీ,జిల్లా కలెక్టర్ అనుమతితో, అన్ని నిబంధనలను పాటిస్తూ, కేవలం 25 శాతం ఉద్యోగులతో పని చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగికీ థర్మల్ స్క్రీనిగ్ చేయిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, అందరిచేతా మాస్కులను ధరింపచేస్తూ, బస్సులోకి ఎక్కే ముందు, కంపనీ ల…

1 2 3 4 5 55