Browsing: Desktop Story

Desktop Story
బొంగులో ‘కల్లు’ తిరిగే నిజాలు…

బొంగులో చికెన్‌ అరకులో దొరికితే, భద్రాద్రి కొత్తగూడెంలో బొంగులో కల్లు దొరుకుతోంది. ఇక్కడ చెట్లకు ముంతల స్ధానంలో వెదురు బొంగులు కట్టి కల్లు పడుతున్నారు. ఒక్కో బొంగులో రెండు నుండి మూడు లీటర్ల కల్లు వస్తోంది.…

Desktop Story
కొండ మీద ప్రగతి ‘పొల్ల’

అది అటవీ ప్రాంతం. చుట్టూ కొండలు కోనలు.. అసలే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మరీ మూలకు విసిరేసినట్టుండే ప్రాంతం. వ్యవసాయానికి అంతంతమాత్రమే అనువుగా ఉండే భూములు. మౌలిక సదుపాయాల సంగతి సరే సరి. అలాంటి గ్రామంలో ఉపాధి హామీ పథకం అద్భుతాలే చేసింది. కొండకోనల్లోని…

Desktop Story The Campaign to Wipe Out the Common Sparrow
పిచ్చుకల పై చైనాస్త్రం..

పిచ్చుకపై చైనా బ్రహ్మాస్త్రం.. చరిత్రలో గొప్ప విషాదం… ప్రకృతి పంచభూతాల నిలయం.. ఈ భూమండలం అనేక జీవకోటి నివాసం. మరి ఆ జీవన సమతుల్యాన్ని చెడగొడితే.. మనుషులమని అహంకారంతో విర్రవీగితే ఎలా ఉంటుందో ఈ అతి…

Desktop Story Ways to Protect and Conserve Groundwater.
చుక్క,చుక్క ఒడిసి పట్టి…

కరెంట్‌ ఫ్రీగా వస్తుందని విచ్చలవిడిగా నీళ్లను తోడేయకుండా తుంపర సేద్యం చేస్తూ, నేల కింది నీటిని పొదుపు చేస్తున్నాం అని చెప్పడమే కాక తీసుకెళ్లి మాకు చూపించారు ఇబ్రహీంపూర్‌ రైతులు. అందుకే ఈ గ్రామాన్ని చూడడానికి…

Desktop Story
రూరల్‌మీడియా సర్వే వెనుక..?

ఏ సర్వే వెనుక ఎవరి ప్రమోజనాలున్నాయో కానీ, రూరల్‌మీడియా సర్వే వెనుక,6060008 మంది విద్యార్ధుల భవిష్యత్‌ స్వప్నాలున్నాయి. 2,52,790 మంది వికలాంగుల వెతలున్నాయి. 1,39,05,811 మంది మహిళలు కలలున్నాయి 15లక్షల మంది కౌలురైతుల వెతలున్నాయి. 16341942 మంది…

Desktop Story Shilpa, speaking to an Anganwadi child at Maha Samudram village.
‘మహాసముద్రం’ లో చైతన్య కెరటం

చిత్తూరు నడిబొడ్డులో ఉన్న ఆ బంగ్లాలోకి అడుగు పెట్టగానే, ‘ మీరేనే హైదరాబాద్‌ నుండి వచ్చింది?’ అని అటెండర్‌ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లాడు. కొన్ని ఫొటోలున్న ఆల్బంతో శిల్పా గారొచ్చారు. ” మీ రూరల్‌ కేస్‌స్టడీలు…

Desktop Story
అతడి దారి, ఆకు పచ్చని రహదారి….

మండే ఎండలో ప్రయాణిస్తున్న మాకు ఉన్నట్టుండి రోడ్డుకిరువైపులా పందిరిలా అల్లుకున్న పచ్చని చెట్లు ఎదురయ్యాయి. కారు గ్లాసెస్‌ దించి చల్లని గాలులను పీల్చసాగాం. ” పది కిలోమీటర్లు ఇలాగే పచ్చగా ఉంటుంది…” అన్నాడు డ్రైవర్‌. ”…

Desktop Story మొల లోతు గెడ్డను దాటుకుంటూ పాఠశాలకు వెళ్తున్న సవర గిరిజ న విద్యార్దులు
బడికి వెళ్లాలంటే ఈత కొడుతూ వెళ్లాలా?

బడికి వెళ్లాలంటే ఈత కొడుతూ వెళ్లాలా? ………………………………………………. అందరికీ విద్య మన ప్రాథమిక  హక్కు. కానీ ప్రాథమిక  విద్య అందాలంటే ఈ పాఠశాలకి కిలో మీటర్‌ దూరం కొండకిందికి నడవాలి. మధ్యలో నీటి ప్రవాహాన్ని పుస్తకాలు…

Desktop Story
‘ ప్రణయ్‌ మొదటి వాడు కాదు, కానీ చివరి వాడు కావాలి’

” ప్రణయ్‌ మొదటి వాడు కాదు, కానీ చివరి వాడు కావాలి”  అమృతకు అండగా ‘యువవారధి’ మిర్యాలగూడలో, ముత్తిరెడ్డికుంటలో అడుగు పెట్టగానే ఒక రకమైన విషాదం అలుముకుంటుంది. ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌ ప్లెక్సీలు అక్కడక్కడా…

Desktop Story
‘ఎకో’ దంతుడు

‘ఎకో’ దంతుడు (ఇంటి పెరట్లో నిమజ్జనం ,పర్యావరణ హితం) వినాయకుడి విగ్రహాలు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల పూడిక ఏర్పడి నీటిమట్టం తగ్గిపోతుందనేది టీవీ సుధాకర్‌ ఆలోచన. అందుకే మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలతో…

1 2 3 4 5 13