Browsing: Desktop Story

Desktop Story heart touching story from telugu journalist
‘నా ఊరంటే నాకు భయం’ – ఒక జర్నలిస్ట్ జీవన చిత్రం

పత్రికల్లో ఎన్నో కంట తడి పెట్టించే కథనాలు చదువు తుంటారు. వాటిని రాసిన జర్నలిస్ట్ జీవితం లోకి ఎప్పుడైనా చూశారా…ఇది చదవండి నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో పీజీ డిప్లమో చేస్తున్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్…

Desktop Story pic by/Veeragoni Hareesh Goud
ఆంధ్రజ్యోతిలో అరుదైన అద్భుతం !!

‘1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను. దిస్‌ సెంచరీ ఈజ్‌ మైన్‌’, అని ప్రకటించాడు శ్రీశ్రీ అప్పట్లో…ఇపుడు కరోనా తరువాత కవిత్వాన్ని ఆదేశ్‌ రవి నడిపిస్తున్నాడు.…

Desktop Story The ‘Four Waters concept’
దేశానికే దిక్సూచి,గొడిగార్‌ పల్లి !!

   వర్షపు నీటిని దోసిట పడితే, భూగర్భ దాహం తీరుతుంది. పంటపొలాలు పచ్చదనంతో తొణికిసలాడతాయి. ఒకపుడు తాగునీటికే కటకటలాడిన తెంగాణలోని గొడిగార్‌పల్లి ఇపుడు మూడు పంటల తో మురుపిస్తోంది. జనమంతా కలిసికట్టుగా చతుర్విధ జల ప్రక్రియను…

Desktop Story Doubling of Farmers’ Income
సాగు ధీరుడు !!

బడి నుండి సాగు బడి వైపు… ‘‘ కరీంనగర్‌లో టీచర్‌గా కొలువు…ఓ రోజు నెల జీతం 15 వేలు తీసుకొని, ఇంటికి వచ్చిన.. అపుడే పొలం నుండి వచ్చి, కాయగూరల మూటలను ఆటోకి ఎక్కించి వచ్చిన…

Cartoonism Naaru,cartoonist,Sura Daily
ఒక కార్టూనిస్టు ప్రేమ పోరాటం!!

” నన్ను నారాయణ అంటరు ,ఇదే ఆఫీసులో యాడ్స్‌ సెక్షన్‌ లో పనిచేస్తున్నా…” బంజారాహిల్స్‌లో ఒక డైలీలో పనిచేస్తున్నపుడు, ఫుల్‌ హ్యాండ్స్‌ వైట్‌ షర్ట్‌ని మోచేతులు వరకు మడిచి అమాయకపు నవ్వుతో నా సీట్‌ ఎదురుగా…

Desktop Story Chennakesava Swamy temple at Uppuluru in Andhra Pradesh
అక్కడ దళితులే అర్చకులు!

దారిపొడవునా,అరటి, కొబ్బరి చెట్లతో, పచ్చని పొలాల మధ్య, పాడి పంటలతో సందడిగా ఉండే గ్రామం ఉప్పులూరు (ఉండి మండలం, పశ్చిమ గోదావరిజిల్లా). విభిన్న మతాలు, సంప్రదాయాలు, కులాలు ఉన్నప్పటికీ అందరూ సమభావంతో, కలిసిమెలసి ఉంటారు. ఈ…

Desktop Story ‘we have carried both mother and child on makeshift cot for 4 kms to reach the nearest connectivity and waiting for Ambulance’ - Dr Rambabu
అడవిలో ఆత్మీయులు… !!

ప్రపంచానికి ప్రాణవాయువునిచ్చే, అమెజాన్‌ అడవి అంటుకున్నదని ప్రపంచమంతా ఆందోళనపడుతున్న వేళ, తెలంగాణలోని, అలాంటి అడవినే కాపాడుతున్న గిరిపుత్రుల ఆరోగ్యానికి అండగా నిలిచారు ఇద్దరు వైద్యులు. హైదరాబాద్‌లో క్లినిక్‌ పెట్టి, రోగులను పిండుకుంటూ,కూల్‌గా బతకాల్సిన వైద్యులు రాంబాబు,నరేందర్‌లు…

Desktop Story villagers-ganujihalli
ఈ ఊర్లో పాలు,పెరుగు అమ్మరు..

ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాట నిలుపుకొనే వారు మన చుట్టూ ఉన్నారంటే, నమ్మశక్యంగా ఉండదు కానీ, అలాంటి నిజాయితీపరులున్న ఒక గ్రామం కథ ఇది. కరవు కష్టాలు ఎదురైనా కట్టుబాటు తప్పని ప్రజల నిజాయితీ…

Desktop Story Dr. Narender.with patient
వైద్యం లేని భద్రాద్రి మన్యం

వాళ్లకు రోగాలు వస్తే, వైద్యుడి కోసం,వాగులు వంకలు దాటి, మైళ్ల కొద్దీ దూరం నడవాలి.ఆకలైతే, తిండి లేక చచ్చిపోవాలి.మరో దారి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో జీవిస్తున్న గొత్తికోయల…

Desktop Story mini-shiparamam,uppal
హైదరాబాద్‌లో, మరో శిల్పారామం

పంటలు పండని, బంజరు భూమిలో అందమైన శిల్పారామం రూపుదిద్దుకుంది. రాళ్లు రప్పల రంగురంగుల వేదిక ఏర్పడింది. హైదరాబాద్‌ ప్రజలకు , గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ సంస్కతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తున్న మాదాపూర్‌లోని శిల్పారామం తరహాలోనే మరొక సుందర…

1 2 3 4 13