Browsing: Desktop Story

Desktop Story villagers-ganujihalli
ఈ ఊర్లో పాలు,పెరుగు అమ్మరు..

ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాట నిలుపుకొనే వారు మన చుట్టూ ఉన్నారంటే, నమ్మశక్యంగా ఉండదు కానీ, అలాంటి నిజాయితీపరులున్న ఒక గ్రామం కథ ఇది. కరవు కష్టాలు ఎదురైనా కట్టుబాటు తప్పని ప్రజల నిజాయితీ…

Desktop Story Ramya Haridas,MP
ఎంపీగా, దినసరి కూలీ కూతురు..

ఎన్నికల సభ సందడిగా ఉంది. చెరగని చిరునవ్వుతో 32 ఏళ్ల అమ్మాయి మైక్‌ అందుకుంది.తనను గెలిపిస్తే ఏమి చేస్తానో చాలా క్లుప్తంగా చెప్పి, ఒక పాట అందుకుంది. మళ్లీ కాసేపు మాటలు. పాటలు,మాటలతో ప్రజాభి మానం పొందుతూ,…

Desktop Story Dr. Narender.with patient
వైద్యం లేని భద్రాద్రి మన్యం

వాళ్లకు రోగాలు వస్తే, వైద్యుడి కోసం,వాగులు వంకలు దాటి, మైళ్ల కొద్దీ దూరం నడవాలి.ఆకలైతే, తిండి లేక చచ్చిపోవాలి.మరో దారి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో జీవిస్తున్న గొత్తికోయల…

Desktop Story mini-shiparamam,uppal
హైదరాబాద్‌లో, మరో శిల్పారామం

పంటలు పండని, బంజరు భూమిలో అందమైన శిల్పారామం రూపుదిద్దుకుంది. రాళ్లు రప్పల రంగురంగుల వేదిక ఏర్పడింది. హైదరాబాద్‌ ప్రజలకు , గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ సంస్కతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తున్న మాదాపూర్‌లోని శిల్పారామం తరహాలోనే మరొక సుందర…

Desktop Story Kushalava at strawberry farm in Lambasingi
తూరుపు కనుమల్లో ఎర్రబంగారం

విశాఖ జిల్లా, గొందిపాకలకు వెళ్లి ” కుశలవుడు ఎక్కడుంటాడు?” అని అడిగితే, ”ఆడు మామూలోడు కాదండీ బాబూ, మన్నెమంతా దున్నేత్తున్నాడు… అల్లదిగో ఆ పొలం వైపు ఎల్లి సూడండీ…” అన్నారు. ‘కాఫీ గింజలు అయితేంటీ… స్ట్రాబెర్రీ అయితే…

Desktop Story satyavedu mandal/2009
2009 – 2019 ఒక సక్సెస్ స్టోరీ

srinivasareddy_family_2009-2019 చిత్తూరు జిల్లా రైతు శ్రీనివాసులు రెడ్డి తన భూమిని పరిశ్రమలకిస్తున్నాడని తెలిసి, అతనికి భూమి విలువ చెబుతామని, ఈ మట్టి దిబ్బల దారిలో సత్యవేడు దగ్గర చిగురు పాళెం వెళ్లాం. ఒక పూరింట్లో భార్యా,కూతురుతో…

Desktop Story
బొంగులో ‘కల్లు’ తిరిగే నిజాలు…

బొంగులో చికెన్‌ అరకులో దొరికితే, భద్రాద్రి కొత్తగూడెంలో బొంగులో కల్లు దొరుకుతోంది. ఇక్కడ చెట్లకు ముంతల స్ధానంలో వెదురు బొంగులు కట్టి కల్లు పడుతున్నారు. ఒక్కో బొంగులో రెండు నుండి మూడు లీటర్ల కల్లు వస్తోంది.…

Desktop Story impact of ruralmedia
పాలు తాగని మానవులు

పాలు బలవర్థక ఆహారం అని ఓ విశ్వాసం. డాక్డర్లు కూడా తాగమనే చెబుతుంటారు. అందుకే పిల్లలకు పాలు తప్పనిసరిగా ఇస్తుంటాం. పిల్లలు మాత్రమేనా, పెద్దలు కూడా పాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక కాఫీలు, టీల కోసం…

Desktop Story
కొండ మీద ప్రగతి ‘పొల్ల’

అది అటవీ ప్రాంతం. చుట్టూ కొండలు కోనలు.. అసలే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మరీ మూలకు విసిరేసినట్టుండే ప్రాంతం. వ్యవసాయానికి అంతంతమాత్రమే అనువుగా ఉండే భూములు. మౌలిక సదుపాయాల సంగతి సరే సరి. అలాంటి గ్రామంలో ఉపాధి హామీ పథకం అద్భుతాలే చేసింది. కొండకోనల్లోని…

Desktop Story The Campaign to Wipe Out the Common Sparrow
పిచ్చుకల పై చైనాస్త్రం..

పిచ్చుకపై చైనా బ్రహ్మాస్త్రం.. చరిత్రలో గొప్ప విషాదం… ప్రకృతి పంచభూతాల నిలయం.. ఈ భూమండలం అనేక జీవకోటి నివాసం. మరి ఆ జీవన సమతుల్యాన్ని చెడగొడితే.. మనుషులమని అహంకారంతో విర్రవీగితే ఎలా ఉంటుందో ఈ అతి…

1 2 3 12