Browsing: Case Study

Case Study Doorstep ration delivery in Andhra Pradesh
Case Study|ఆభివృద్ధి ఆకాశం నుండి ఊడి పడదు…

విజయనగరం నుండి 140 కిలో మీటర్ల దూరంలోని, గుమ్మలక్ష్మీపురం దాటి, సదునుగూడ చేరుకునేటప్పటకి మధ్యాహ్నం 2 దాటింది.అక్కడ 60 వరకు గడపలు ఉన్నాయి. చిన్న పిల్లలు మేకల వెంట పొలాల్లో తిరుగుతున్నారు. నరేగా ప్రాజెక్టు మీద…

Case Study How does a recirculating aquaculture system work? in andhra .
సేంద్రియ చేపలు.. తింటే వదలరు!!

కోనసీమలో కొత్త సాగు …………………………………………………………….. రెండు పంటలు వరి పండే , సారవంతమైన గోదావరి జిల్లాల భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాలో 7 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. ప్రస్తుతం…

Case Study Untold story on Ramatheertham
Untold story on Ramatheertham|రామతీర్థం లో ఏమి జరిగిందో తెలుసా ?

విజయనగరం నుండి 12 కిలో మీటర్లు దాటితే, నెల్లిమర్ల అవతల ఈ సుందర ప్రదేశం మమ్మల్ని ఆపేసింది. చెరువు మధ్యలో బావి, ఎదురుగా బోర్లించిన గిన్నెలాంటి కొండను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ ప్రాంతపు…

Case Study Red ants a delicacy for Bhadrachalam Tribal’s
ఎర్రచీమల కారపు పొడి రుచిచూస్తారా ?

ఈ ప్రాంతంలో కరోనా లేదని గతంలో రాశాం.అసలెందుకు లేదని లోతుగా స్టడీ చేస్తే వీరి ఆహారపు అలవాట్లే అని తేలింది. ‘‘ ఈ రిమోట్‌ ఆదివాసీ తండాల్లో దగ్గు, శ్వాస కోస వ్యాధులు, వైరల్‌ జ్వరాలు…

Case Study How The Tribal Villages are controlling the coronavirus
కరోనా నుండి, 30 గ్రామాలను ఎలా రక్షించారు ?

కరోనా ప్రపంచాన్నంతా భయపెడుతున్నది. ప్రతి మనిషినీ వణికిస్తున్నది. కానీ, తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఆ వైరస్‌ జాడ మచ్చుకైనా లేదు. స్వచ్ఛంద సంస్థల కృషి, ప్రజల చైతన్యం, ప్రభుత్వ చేయూత.. మూడు వ్యవస్థలూ చేతులు…

Case Study Story Of A Poor Man Who Became 100 Acres Owner
ఒకప్పుడు పాలికాపు,నేడు వంద ఎకరాల రైతు…

ఒకప్పుడు, పాలికాపుగా మోతుబరి రైతు దగ్గర చేరి, నెలకు 15 రూపాయల జీతానికి పనిచేశాడు, సత్తిభాస్కర రెడ్డి. రెక్కాడితే కానీ,డొక్కాడని, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అతడు, నేడు వంద ఎకరాల రైతుగా ఎలా మారాడు?…

Case Study Best Way To Earn High Profits in Cultivation
ఈ రైతు రోజుకు 6 వేలు ఎలా సంపాదిస్తున్నాడు?

కరీంనగర్ నుండి 50కిలో మీటర్లు వెళ్తే ఆహ్లాదమైన సుందర గిరి చేరుకున్నాం. ఊరు పక్కనే ఎత్తయిన కొండ .దానిపక్కనే వరి, జొన్నలు ,ఆకుకూరల పంటల మధ్య రైతులు… కోసిన టమాటా, బెండకాయ లను కంటైనర్లలో సర్దుతున్న…

Case Study Lockdown no bar, bumper crop in telangana
‘కరువుకు..చెక్’‌డ్యాములు!

మహిళా కూలీలు.. రైతులుగా మారారు. కాపరులు పశుసంపదకు యజమానులయ్యారు. బతుకు దెరువు కోసం వలస పోయిన కుటుంబాలు తిరిగివచ్చి సొంతూళ్లో సేద్యం చేసుకుంటున్నాయి. ఒకే ఆలోచన.. అనేక సమస్యలకు పరిష్కారమైంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను…

Case Study nellamtogu,school,mulugu district
ఆ ఊరికి..సంతోష్‌ సగం బలం!

ఓ యువకుడి సంకల్పం.. గిరిజన గూడెంలో అక్షరమై వెలిగింది. పలకాబలపం తెలియని బాల్యానికి పాఠశాలను పరిచయం చేసింది. మరోభాష ఎరుగని చిన్నారులకు ఇంగ్లిష్‌ నేర్పింది.బక్కచిక్కిన శరీరాలకు పౌష్ఠికాహారం అందించింది. ఆ పూరిపాకలో ఇప్పుడు నలభైమంది గిరిజన…

Case Study Three minutes to understand sustainable development
అద్దంలో.. అభివృద్ధి

అంతులేని పేదరికాన్ని భరించలేకపోయారు. తమ జాతిలో ఆడపిల్ల పుడితే అమ్మేయడమో, చంపేయడమో చేసేవారు. ఎక్కడ ఉపాధి దొరికితే, అక్కడికి వలస వెళ్లి బతికేవారు. కానీ, అదంతా గతం, దశాబ్దాల క్రితం. ఇప్పుడీ తండాల్లోని ఆడబిడ్డలే ఊరికి…

1 2 3 13