Browsing: Back to nature

Back to nature
ఎర్రమల అడవిలో అద్భుత వైద్యం

ఉత్తులూరి లింగన్న తెలుసా ? అంటే మీకు నాకు తెలీక పోవచ్చు కానీ నల్లమల అడవుల్లో విష సర్పాలకు ఆయనంటే భయం. అవి కాటేసిన వాళ్లకు లింగన్న దేవుడు. పాము కాటుకే కాదు, నల్లమల అటవీ…

Back to nature
ఆకు పచ్చని చందమామ నువ్వేలే… నువ్వేలే…

ఆమె సాగు చేస్తున్న తోటకు, ఆమెకు నీడనిస్తున్న పూరిల్లుకు పెద్ద తేడా లేదు. రెండూ ఆకుపచ్చని వనాలే… వరంగల్‌ జిల్లా, మేడారం వెళ్లే దారిలో అడవి మధ్య ప్రాజెక్టునగర్‌ అనే చిన్న గ్రామం ఉంది. రోడ్డు…

Back to nature
కలలో కూడా కలగనలేదు…

వరంగల్ జిల్లా కార్లపల్లి గ్రామానికి చెందిన చెరుకుల సమ్మయ్య అనే గిరిజన రైతు భూస్వాముల తోటల్లో కూలీగా పనిచేసే రోజుల్లో ఒక కల కనడానికి కూడా సాహసించేవాడు కాడు. కలలు కనడం ఎందుకు… అవి కల్లలు…

Back to nature
మిషన్‌ రూరల్‌ మీడియా

తెలంగాణలో నలభైవేలకు పైగా ఉన్న చెరువులు వాగులను పల్లె ప్రజలు గుండెల్లో దాచుకుంటున్నారు. ఇదివారి తరతరాలుగా సంప్రదాయం . ఒక్క సారి వాన పడితే చాలు మూడేళ్ల వరకు కరువు రాకుండా వారు నీటిని ఒడిసిపట్టుకుంటున్న…

Back to nature
కొచ్చెరు తండాకు ఉపాధి అండ

బంజారా భూముల్లో …బంగారు పంటలు  తెలంగాణలో సమాజంలో ఆరు శాతం జనాభా లంబాడీలే.  ఇంతటి ప్రధానమైన తెగ ఇప్పటికీ పేదరికంలోనే ఉంది. ఎలాంటి మార్పు లేదు.  కానీ ఆ రోజు మాత్రం వారి బతుకుల్లో కొత్త…

Back to nature
నీటి బొట్టు… ఒడిసి పట్టు….

తెలంగాణ రైతాంగం గత రెండు దశాబ్దాలుగా ఇలా తీవ్ర నిరాశా,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.అందుకు అనేక కారణాలు న్నాయి. ఇక్కడి వ్యవసాయం చాలావరకు వర్షాధారితం. కానీ సకాలంలో వానలు కురవడం లేదు. పొలాలకు నీరు పారించడానికి తగిన విద్యుత్‌…

Back to nature
చెరువుతో బోరుబావుల కళకళ

చిత్తూరు జిల్లా, కె.వి.బి.పురం మండలంలో కొత్తూరు అనే ఆదీవాసీ గ్రామం ఉంది. అందరూ యానాది తెగకు చెందినవారే…. మాతోట ప్రాజెక్ట్‌ అమలుకోసం ‘ప్రగతి’ సంస్ధ ఎంచుకున్న గ్రామం అది. అక్కడ 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.…

Back to nature
యానాది గిరిజన నేలలో కొత్త చిగురు

గతం…  చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలానికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదీవాసీగ్రామం జయంతి. మొత్తం జనాభా 1350. వీరిలో యానాదుల కుటుంబాలు 270. ఈ పేద గిరిజనులకు అడివే ఆధారం. తెల్లవారగానే అడవిలోకి…

Back to nature
మా భూమి మాకు కోల్ట్‌ స్టోరేజి

30 ఏళ్ల దళిత యువకుడు రంజోల్‌ ఎంపీటీసీ శాంత కుమార్‌ . 3 ఎకరాల పోలంలో అద్బుతాలు చేస్తున్నాడు, బండరాళ్లతో నిండిన ఎండిన ఆ నేలను చదును చేయడానికి సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇంత శ్రమ పడి…

1 7 8 9 10 11