
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకట్రమణారెడ్డి నేడు సెరికల్చరిస్ట్గా మారి పూర్తిగా సెరికల్చర్నే జీవనోపాధిగా చేసుకున్నారు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. సాధారణ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరాన్ని బట్టి సెరికల్చర్ను చేసే రోజులనుండి నేడు సెరికల్చర్నే…