
అంబసింగిలో ఒక వెరై’టీ’ శ్రమను కాచి,లాభనష్టాలను వడిబోసి, మధురమైన తేనీటి ఫలితాలను తలా కొంత ఆస్వాధించడం చూశారా? ఇదొక రుచికరమైన విజయం. ఆవి కేవలం కాఫీ ఆకులే కాదు, కొన్ని వందల గిరిజనుల చెమట చుక్కలు.…
అంబసింగిలో ఒక వెరై’టీ’ శ్రమను కాచి,లాభనష్టాలను వడిబోసి, మధురమైన తేనీటి ఫలితాలను తలా కొంత ఆస్వాధించడం చూశారా? ఇదొక రుచికరమైన విజయం. ఆవి కేవలం కాఫీ ఆకులే కాదు, కొన్ని వందల గిరిజనుల చెమట చుక్కలు.…
తల్లిపాల కల్లులో, కళ్ళు తిరిగే నిజాలు !! ‘‘ పంచదార ఆరోగ్యానికి ప్రమాదం. ఎప్పుడైతే అది మీ నోట్లోకి వెళుతుందో, ఆ రోజు నుండే రోగాలు మొదవుతాయి…’’ అని పదే పదే హెచ్చరిస్తుంటారు, స్వతంత్ర శాస్త్రవేత్త…
శీతల గాలికి మంచులో తడిసి, గలగలా నవ్వుతున్నట్లు తీగకు ఊగుతున్న కాకర పూలను చూస్తూ నమ్మవ్వ మురిసిపోతోంది. ‘ఏందమ్మా గట్ల చూస్తున్నవ్’ అని అడిగితే.. ‘ కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటలను కాపాడాలే అన్నా….’…
‘‘ మీ బిడ్డలకు రక్త హీనత ఉంది… బలమైన ఆహారం పెట్టండి. పాలు ,బూస్ట్,హార్లిక్స్ తాగి పించండి..’’ అన్నారు వైద్యులు.నిత్యం బువ్వ కోసం వెతుక్కునే ఆ మహిళలకు బూస్ట్ లు కొనే స్తోమతు లేదు. అలాగని…
కోడి కూయక ముందే జర్నీ ఉండటంతో, రాత్రి రెండు ఫీచర్ స్టోరీలు పూర్తి చేసి మెయిల్ చేసి పడుకునే సరికి బాగా లేటయింది.ఉదయం వాహనం ఎక్కగానే నిద్రొచ్చింది… మెలకువ వచ్చేసరికి 7 అయింది. చిక్కని అరటి…
(AranyaKrishna) అరణ్యస్పర్శ-5క్రితం సారి పలమనేరు అడవుల్లో అడవిగాచిన వెన్నెల ఎంత గొప్పగా వుంటుందో అనుభవంలోకి రాగా ఈ సారి రాత్రి అడవిని అలముకున్న అంధకారం ఎంత మహాద్భుతంగా వుంటుందో చూసాను. అమావాశ్య రాత్రుల్లో మిణుగుర్ల సంబరం…
అక్కడే రావిచెట్టు. ఆ పక్కనే వెలగ మాను. కాస్త దూరంలో, నన్నుచూడమంటూ వేప పలకరిస్తుంది. రెండడుగులు వేస్తే.. చింతచెట్టు వింత గొలుపుతుంది. ఉత్సాహంతో పక్కకి తిరిగితే, అలల కొలనులో గలగలా నవ్వుతూ తామరలు కదలాడుతాయి. ఇంకోపక్క.. …
ఉదయం ఆరుగంటల కు ఎస్సార్ నగర్లో మా లెన్స్ మేన్‌ని పికప్ చేసుకొని బయలు దేరాం… జనగామ సెంటర్లో ఆగి, రాగి ఇడ్లీ, పెసరట్టు రుచి చూసి , ఇక డైరెక్టుగా 200 కిలోమీటర్లు జర్నీ…
వీరంతా ప్రకృతి సాగులో చిరుధాన్యాలు పండిస్తున్నారు.కానీ విత్తనాలను దాచుకోవడం ఎలా? ఇలాంటి రైతుల కోసమే సీడ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు విశాలా రెడ్డి.ఆ విశేషాలు ఏంటో ఆమె మాటల్లోనే వినండి.. https://youtu.be/PQXPKjrOhcA Rural media ఆసక్తికరమైన…
మేఘాలయలో ఒక రెస్టారెంట్.. మట్టికుండల్లొ తెచ్చిన వేడి వేడి బిర్యాని ఎర్రని మట్టి ప్లేట్లలోఉడెన్ స్పూన్లు తో వడ్డిస్తున్నారు. దానిని రుచిచూస్తూ, మట్టి గ్లాసుల్లోని నీళ్లను తాగుతున్నారు టూరిస్టులు. ఎక్కడివీ మట్టి పాత్రలు? అని ఆరా…