ఈ రైతు రోజుకు 6 వేలు ఎలా సంపాదిస్తున్నాడు?

Google+ Pinterest LinkedIn Tumblr +

కరీంనగర్ నుండి 50కిలో మీటర్లు వెళ్తే ఆహ్లాదమైన సుందర గిరి చేరుకున్నాం. ఊరు పక్కనే ఎత్తయిన కొండ .దానిపక్కనే వరి, జొన్నలు ,ఆకుకూరల పంటల మధ్య రైతులు… కోసిన టమాటా, బెండకాయ లను కంటైనర్లలో సర్దుతున్న కూలీలు..మధురమైన పుల్లని టమాటాలు రుచి చూస్తూ వారితో ముచ్చటించడం మాకు ఆరుదైన సందర్భం.
కాకర తీగను మృధువుగా పందిర మీదకు ఎక్కిస్తూ ..
‘‘ నా స్టోరీ మీరు విని తీరాలన్నా…’’ అన్నాడు రాధాకిష్న. మా టీం ట్రైపాడ్‌ని అతని ముందు సెట్ చేశారు..
మాసిన చొక్కా,పెరిగిన గడ్డం తో చూడడానికి అతి మామూలుగా కనిపించాడు కానీ, అతను మాట్లాడుతుంటే మాతో పాటు, పక్కనే ఉన్న జొన్న కంకులు వంగి సలాం చేశాయి. సింగిల్ టేక్‌లో తీసిన అరుదైన సక్సెస్..

‘‘ చాలీచాలని జీతంతో టీచర్‌గా కొలువు చేసేటోడిని..  అలా కాదని.

 ఉద్యోగం మానేసి, మా పొలంలో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాను. ఒక రోజు అనుకోని అద్భుతం జరిగింది…’’ అన్నాడు… అదేంటో అతని మాటల్లోనే వినండి!! https://youtu.be/uJHBSmOrETM

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు, అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

8, ఊరికి ఉపాధి కోసం ఒక అమ్మాయి ఏమి ఎమిచేసిందో తెలుసా ?https://youtu.be/LAu0dC-th5w

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .Share on:

Share.

Leave A Reply