అంబేద్కర్‌ అంటే ఆరడుగుల విగ్రహం కాదు …

Google+ Pinterest LinkedIn Tumblr +

అంబేద్కర్‌ అంటే ఆరడుగుల విగ్రహం కాదు … 
అంబేద్కర్‌ అంటే ఆలోచన ! 
అంబేద్కర్‌ అంటే కులం కాదు… 
మీ స్వార్ధపు కుల సంఘాల కి అయన పేరు పెట్టడానికి! 
అంబేద్కర్‌ అంటే అవకాశం కాదు ? 
మీ రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి! 
అంబేద్కర్‌ అంటే పోరాటం ! అంబేద్కర్‌ అంటే ఆత్మ గౌరవ ప్రతీక, అంబేద్కర్‌ అంటే, వెనుకడుగు వేయని పట్టుదల! అంబేద్కర్‌ అంటే జ్ఞానపు శిఖరం ! 
అంబేద్కర్‌ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం ! 
ప్రముఖ సామాజిక విశ్లేషకులు గాదె వెంకటేష్‌ అంబేద్కర్‌ లోని పర్యావరణ దార్శనికతను సమగ్రంగా వివరించారు… ఈ పేజీలు చదవండి…

Share.

Leave A Reply