ఒక్క రూపాయితో కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు తీసుకోవచ్చు!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక్క రూపాయి ఖర్చు తో కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు తీసుకోవచ్చు.మరో రూపాయి మీది కాదను కుంటే తాడి  చెట్టు ఎక్కి ముంజెలు కోసుకోవచ్చు .. ఇదంతా నమ్మే లా లేదా ? అయితే ఈ వీడియో చూడండి.      https://youtu.be/lKBUiaYMcmE

     ఇక మనుషులు కొబ్బరి, తాడి చెట్లు ఎక్కే శ్రమ ఉండదు. కొబ్బరి చెట్టు ఎక్కే స్కూటర్‌ , వచ్చేసింది!! ఒక్క చెట్టు ఎక్కడానికి ఒక్క రూపాయి ఖర్చు !! 80 కిలోల బరువున పైకి తీసుకెళ్ల వచ్చు,

లీటర్‌ పెట్రోల్‌తో 90 కొబ్బరి చెట్లు ఎక్కి దిగవచ్చు. రోజుకు 250 చెట్లు ఎక్క వచ్చు.ఇది కొనడానికి ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఒక సంవత్సరం ఉచిత సర్వీస్‌. వివరాలకు ఈ వీడియో చూడండి. https://youtu.be/lKBUiaYMcmE

Share.

Leave A Reply