రంగుల బడి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

చాలా చిన్న ప్రయత్నమే కానీ,
పేద పిల్లల భవిష్యత్‌కి కొత్త బాటలు వేసింది.
కార్పొరేట్‌ స్కూళ్లు మూతపడేలా చేశారు. వాటి కంటే గొప్పగా సర్కారీ బడులను తీర్చిదిద్దారు… అరబిందోఫార్మాఫౌండేషన్‌ సృష్టించిన ఈ ‘ రైలు బడి ’ చదువులమ్మకు గుడిగా మారింది… మా కేస్‌స్టడీ చూసిన పక్కరాష్ట్రాల వారు దీనిని రోల్‌ మోడల్‌గా తీసుకున్నారు… పూర్తి కథనం కోసం ఇక్కడి ఆంధ్రజ్యోతి ఆదివారం ( 2.2.2020 ) క్లిప్పింగ్‌ చదవండి!!

Share.

Leave A Reply