మహిళ సాక్షాత్తు ప్రకృతి స్వరూపం. కాబట్టే, వికృతరూపం దాలుస్తున్న ప్రకృతి విధ్వంసం ఆమెను తీవ్రంగా కలవరపెడుతున్నది. ఆ బాధ్యతతోనే తెలంగాణలోని అనేక గ్రామాల్లో మహిళా రైతులు సేంద్రియ సేద్యాన్ని ఎంచుకుంటున్నారు. రసాయనాల జాడేలేని పంటలు పండిస్తున్నారు. ‘మహిళా రైతుల దినోత్సవం’ సందర్భంగా నాగలిపట్టిన అన్నపూర్ణమ్మలకు చేతులెత్తి మొక్కుతూ..
‘నమస్తే తెలంగాణా’ జిందగీ లో (15.10.2020 )

Ruralmedia ఆసక్తికరమైన Videos కూడా చూడండి..
1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4
2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE
3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII
4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4
5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4
6, ఎడారిలో నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w
7, వెదురుతో విస్తరాకులు,
అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc
………………………………………………
రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .