మీ చేతిలో… మీ జిల్లా

your district in your smartphone

మీ చేతిలో… మీ జిల్లా
………………………….
ఒక జిల్లా అభివృద్ధి చెండాలంటే అక్కడి అక్షరాస్యత ఎంతుందో తెలియాలి. సాగు విస్తీర్ణం, నీటిపారుదల,మౌలిక సదుపాయాలు,సహజ వనరుల పై కనీస అవగాహన ఉండాలి. తెలంగాణలో 31 జిల్లాల సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా ”మనజిల్లా మన ప్రణాళిక” గా ప్రభుత్వ సహకారంతో 31పుస్తకాల్లో పొందుపరిచాం. సర్పంచ్‌ నుండి స్టూడెంట్‌ వరకు అందరి చేతుల్లో ఉండాల్సిన విలువైన సమగ్ర సమాచారమిది. పైసా ఖర్చు లేకుండా ఈ బుక్‌లెట్‌ని మీ చేతిలోని సెల్‌ ఫోన్‌లో చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఒక రూరల్‌ డిజిటల్‌ విప్లవం… mana jilla-mana pranalika

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *