‘భయం ‘ పక్కన పెట్టి కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుకుంటే …

Google+ Pinterest LinkedIn Tumblr +

”ఆమెలో మానసిక స్థైర్యం ఎక్కువ. మా పెళ్లయిన కొత్తలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురైనా ఆమె ధైర్యంగా నిలబడింది. ‘ఆడదానివి’ ఆటో నడుపుతావా? అని ఎందరో హేళన చేశారు. అయినా లెక్క చేయకుండా తను అనుకున్న పనిలో ముందుకు సాగింది. అందుకే తను ఆటో నడుపుతానంటే నేను కాదనలేదు. ఇపుడు హైదరాబాద్‌లో ఏ మూలకైనా వెళ్లగలదు. తన తోటి మహిళలకు అండగా ఉంటుంది. ప్రయాణికులు ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది తప్ప ఎక్కువ వసూలు చేయదు. నిజాయితీగా బతకడంలో ఉండే ఆనందం మాకు తెలిసింది.’

read more…. https://www.bbc.com/telugu/international-43861444

Share.

Leave A Reply