‘White Revolution’ In Rural Telangana

‘White Revolution’ In Rural Telangana

ఇష్టమైన కష్టం
ఉదయం అయిదు గంటలకు మొదలవుతుంది శోభ,బక్కయ్యల బతుకు పోరు.సీతారాంపురం(జనగాం) నుండి అడవి దారిలో ఆరుకిలో మీటర్లు పోయి తమ పొలానికి చేరుకుంటారు. షెడ్‌లోని ఐదు పశువుల పేడ ఎత్తి, వాటికి కాస్త పచ్చ గడ్డి వేసి పాలు పిండి అమ్మడానికి సోమయ్య  బయటకు పోతాడు. ఆమె సాయంత్రం వరకు పొలం పనులు చేసి ఇంటికి చేరుకుంటుంది.
‘ఇలా రోజంతా కష్టపడితే మాకు దక్కే నెల ఆదాయం రూ. 45,580…’ అని రూరల్‌మీడియాతో చెప్పి చోప్‌ కట్టర్‌ అన్‌ చేసి, గడ్డిని చిప్స్‌గా మార్చ సాగాడు సోమయ్య.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *