కొండ కింద కొత్త విప్లవం…

Which You Can Easily Harvest Rainwater at Your dry land?

కొండ కిందా కొత్త విప్లవం…
ఎగువన గుట్టలు, దిగువన గోదారి, మధ్యలో వందల ఎకరాలు వృధాగా పడి ఉన్నాయి.బోరు వేసినా బావి తవ్వినా నీటి జాడ లేదు. ‘వలస పోవాలా?కరవుతో పోరాడాలా? అని ఆలోచించాం.రెండోదే రైటని అందరం డిసైడ్‌ అయ్యాం” అని ఉధ్వేగ పూరితమైన స్వరంతో ‘రూరల్‌మీడియా’తో అన్నారు గొల్లగూడెం రైతులు రామచంద్రం, మర్రి ఉప్పల రెడ్డి.
ఊరంతా ఏకమై నేలమ్మకు తేమను అందివ్వాలనుకున్నారు.

Which You Can Easily Harvest Rainwater at Your dry land?

gollagudem-watershed-rm

ఎదురుగా కనిపించే కొండకు ఒక దణ్ణం పెట్టి, పలుగూ,పార పట్టి గుట్టల చుట్టూ కందకాలు తవ్వారు.నేలను తాకిన ప్రతీ వాన చినుకూ అక్కడే ఇంకింది. ఫలితంగా ఇపుడు అక్కడ రెండు పంటలు పండుతున్నాయని చెప్పడానికి ఈ ఫొటోలే సాక్షి. రెండు వందల ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి .
ఒక చిన్న ప్రయత్నం, భద్రాద్రిజిల్లాలో సస్య విప్లవం సృష్టించింది.

(pics/k.Rameshbabu/ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *