టీపీఎస్సీ అభ్యర్దులకు రూరల్‌ మీడియా కాన్క

Google+ Pinterest LinkedIn Tumblr +

టీపీఎస్సీ అభ్యర్దులకు రూరల్‌ మీడియా కాన్క

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన మొదటి నోటిఫికేషన్‌ ప్రకారం సిలబస్‌ ప్రకారం ,
తెలంగాణ సాంఘిక, ఆర్ధిక అభివృద్ధి(10 మార్కులు )
తెలంగాణ భౌతిక,సాంఘిక, ఆర్ధిక ,భౌగోళికాంశాలు,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (10మార్కులు)
తెలంగాణ సామాజిక,సామాజిక,సాంస్కృతిక ,సాహిత్య అంశాలు (10 మార్కులు)
తెలంగాణ విధానాలు (10 మార్కులు)
తెలంగాణ వర్తమానం ( 5 మార్కులు)
అనగా దాదాపు తెలంగాణకు సంబంధించిన బహు కోణాలపై 55 మార్కులు కేటాయించారు. ‘తెలంగాణ విధానాలు ‘ కొంచెం విశాలమై అంశం కాబట్టి 2014 నుండి ప్రారంభించిన, ప్రకటించిన పథకాలు, విధానాలు చదవడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు.
టీపీఎస్సీ కి ప్రిపేరవుతున్న వేలాది మంది అభ్యర్ధుల కోసం ‘రూరల్‌ మీడియా’ రెండు పుస్తకాలను రూపొందించింది. గత ఆరునెలల కాలంగా ఈ పుస్తకం పనిలో మా టీం కృషి చేసింది.
2014..15 ఎకనామిక్‌ సర్వే ఆధారంగా ‘తెలంగాణ సామాజిక ఆర్దిక అభివృద్ది’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాలు రూపొందించాం. త్వరలో ruralmedia.in
వెబ్‌ సైట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.

Share.

Comments are closed.