లౌక్యానందం

Google+ Pinterest LinkedIn Tumblr +

లౌక్యానందం 
సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తెరమీదనే కాక నిజజీవితంలో కూడా సెటైర్లు వేస్తున్నాడు. ”మీరు రోజుల లెక్కల్లో నిర్మాతల దగ్గర పారితోషికం తీసకుంటారట కదా?” అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు చాలా తెలివిగా ఇలా సమాధానం చేప్పాడు .” రోజుకు ఐదు లక్షలు అని రాసినవారున్నారు.గంటకు లక్ష తీసకుంటానని రాసిన వారున్నారు. కానీ పారితోషికం తీసుకోరు ఇస్తారు. ఇంత చిన్న లాజిక్‌ మిస్‌ అయితే ఎలా? అందుకే థింక్‌ బిఫోర్‌ ఇంక్‌” అని తన లౌక్యాన్ని ప్రదర్శించాడు నవ్వుల బ్రహ్మ. 

Share.

Leave A Reply