The Unknown Side of Hyderabad?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక చెత్త వార్త
విశ్వనగరంలో ప్రతీ రోజూ చెత్తను ఏరేసి,రోడ్లను స్వచ్ఛంగా తీర్చిదిద్ది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వారే చెత్తను ఎత్తే కార్మికులు. అలాంటి వారిలో ఒక్కడు యాదయ్య .
ప్యారడైజ్‌,ప్యాట్నీ నుండి దక్కన్‌ క్రానికల్‌ వరకు గత ఇరవై ఏండ్లుగా చెత్తను ఏరుతున్నాడు. నిన్న రాత్రి యాదయ్య తన ‘ఇంటి’ కి రూరల్‌మీడియాను ఆహ్వానించాడు.
అక్కడ యాదయ్య లాగే బతుకుతున్న మరో నలుగురిని పరిచయం చేశాడు. మడ్‌ఫోర్ట్‌ ఏరియాలో కరెంట్‌,నీళ్లు,మరుగుదొడ్లు లేని చోట గుడిసెలు కింద తలదాచుకుంటున్నారు.

మనకి స్వచ్ఛత వెలుగులను పంచి తమ బిడ్డలను చీకట్లో చదివిస్తున్న వీరిని ఇలాగే వదిలేస్తారా  ?

చెప్పండి కేటీఆర్‌?

Share.

Leave A Reply