Coffee table book on AP’s MGNREGA

The Most Excellent coffee table Book of MGNREGA

నాగమ్మ వంక, ఆ ఊరికి నెలవంక
సాగునీరు లేక రైతులు నానా కష్టాలు పడేవారు.భూగర్బ జలాలు లేక బోర్లు కూడా ఎండిపోయాయి. అందరూ కలిసి గ్రామసభ పెట్టి నీరు లేక పోతే బతుకు లేదని తీర్మానం చేసి కలెక్టర్‌ ముందు పెట్టారు. వారి ఆశ ఫలించి నరేగా పథకంలో రూ.7,80,681 ఊటకుంట కోసం మంజూరయింది.
కర్నూల్‌జిల్లా ,దేవన కొండ మండలం, నాగమ్మవంక కొండల మధ్య నెలవంక లాంటి ఊటకుంటను ప్రజలంతా కలిసి నిర్మించారు. ఇపుడు కురిసిన వానలకు కుంట నిండి జలకళ సంతరించుకుంది. చుట్టూ ఉన్న 52మంది రైతుల బీడు పొలాలు సస్యశ్యామలమయి, 21 బోరుబావులు రీచార్జి అయ్యాయి.

Release of Navyandhralo Upàdhi Velugulu by Chief Minister on 18.7.17 during Cabinet meeting

Release of Navyandhralo Upàdhi Velugulu by Chief Minister on 18.7.17 during Cabinet meeting

ఇలాంటి 70ఆకుపచ్చని శ్రమైక్య జీవన చిత్రాలతో Rural Media Team  టాబ్లాయిడ్‌ సైజ్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ని ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కోసం మూడునెలల్లో డాక్యుమెంట్‌ చేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో ఆవిష్కరించి. విజయం సాధించిన రైతులను,వారికి అండగా ఉన్న గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ రామాంజనేయులు గారిని, వారి టీమ్‌ని అభినందించారు.

A coffee table book tells MGNREGA success stories

A coffee-table book narrating the success stories of the MGNREGA will be released by AP Chief Minister at the Cabinet meeting (18.7.17) .Compiled at the Rural media(edited by shyammohan), the book will narrate 72 success stories as well as the best works followed by  rural development department of AP .  The colourful book, showcases the work and development  of some of the top success stories of in the state.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *