‘That is not the way ‘- prakash raj

‘That is not the way ‘- prakash raj

‘That is not the way ‘- prakash raj

మన దేశం సాంస్కృతికంగా ,సామాజికంగా చాలా సంక్లిష్టంగా ఉంది.ఆరోగ్యకరమైన చర్చకు వాతావరణం లేకుండా పోయిన సమయంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఇలా అంటున్నారు” ఆర్టిస్టులు,  రైటర్లు ఏం చేశారు? అలాగయితే ఇండియాను బ్రిటిష్‌ వాళ్లు పాలించారు. అలాగని విలియం షేక్‌స్పియర్‌ను బ్యాన్‌ చేస్తారా. టెన్నిస్‌ విలియమ్స్‌, టాల్‌స్టాయ్‌ చదవడం ఆపేస్తారా. ఏదో మాట్లాడుతుంటారు కొందరు. కావేరీ నదీజలాల సమస్య గురించి కర్నాటక వాళ్లు తమిళం వాళ్లని… తమిళం వాళ్లు కర్నాటక వాళ్లని కొడితే సమస్య తీరిపోతుందా. పొట్టకూటికోసం పనిచేసుకునే డ్రైవర్‌ని కొడితే ఎలా? కావేరి నీళ్లకు… వాడికి ఏం సంబంధం.  దేన్నయినా సాధించుకోవాలంటే ఇది కాదు కదా రూట్‌. వంకాయ, టొమాటో, క్యాప్సికమ్‌, పచ్చి మిర్చి… ఏదీ మనది కాదు. అయినా తినడం లేదా. మన కల్చర్‌ మనకుంటుంది. సరిహద్దులు ఉంటాయి. కాని… గ్లోబల్‌ సిటిజన్‌గా ఉండాలి. అలా కుదరదనడం పద్ధతి కాదు. దటీజ్‌ నాట్‌ ద వే. ”

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *