జాతీయజెండా ఆవిష్కరణలో బీపీ ఆచార్య,బీఆర్‌ మీనా

Telangana to celebrate Independence Day at Golconda

జాతీయజెండా ఆవిష్కరణలో బీపీ ఆచార్య,బీఆర్‌ మీనా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే వారి జాబితాను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వీరు మంగళవారం ఆయా జిల్లాల కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌ గోల్కొండ కోట వద్ద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

శాసనసభ స్పీకర్‌ , డిప్యూటీ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ విప్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందులాల్‌ను అనారోగ్య కారణాలతో మినహాయించారు. ఇద్దరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సంగారెడ్డిలో బీఆర్‌ మీనా, మహబూబాబాద్‌ జిల్లాలో బీపీ ఆచార్య జాతీయ జెండా ఎగురవేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో జెండాలు ఎగురవేసే వారి వివరాలు.. ప్రభుత్వ ఉత్వర్వు ఇది.

Telangana to celebrate Independence Day at Golconda

Telangana to celebrate Independence Day at Golconda

జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే వారి జాబితా

Telangana to celebrate Independence Day at Golconda…

Telangana to celebrate Independence Day at Golconda…

Memo No.6897-Poll.B-2017-51_Page_1

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *