నిన్నటి నేపథ్యం, రేపటి సంకల్పం

Oora Cheruvu_Toopran Mandal_ in Medak District2

నిన్నటి నేపథ్యం, రేపటి సంకల్పం
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన   మూడేళ్లలో ఏమి చేశాం ?

ఈ ప్రయాణంలో ఎదురైన ఒడుదుడుకులు రాష్ట్ర ప్రజలకు సౌభాగ్యమైన భవిష్యత్తును అందించడానికి ఎలాంటి  సంకల్పాన్ని రూపుదిద్దాయి ?
ఈ నేపథ్యంలో 2014 జూన్‌ 2నుంచి ఇప్పటిదాకా సాగిన చిరస్మరణీయ ప్రయాణంలో దశలవారీగా సాధించిన ప్రగతి, సాధించిన విజయాలపై ఒక ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నమే ఈ ‘నిన్నటి నేపథ్యం, రేపటి సంకల్పం’ సమగ్ర నివేదిక.

Singireddy Niranjan Reddy ( Vice Chairman at Telangana State Planning Board) will release Telugu version of State Socio Economic Outlook 2017 on August 11. Special chief secretary, planning, B.P. Acharya will introduce the book.

Singireddy Niranjan Reddy ( Vice Chairman at Telangana State Planning Board) will release Telugu version of State Socio Economic Outlook 2017 on August 11. Special chief secretary, planning, B.P. Acharya will introduce the book.

సాగిస్తున్న ప్రయాణం మధ్యలో గతాన్ని ఒకసారి నెమరువేసుకొని, ఇప్పటిదాకా సాధించిన పురోగతిని మదింపు చేసుకోవడం సరైన అవకాశం. ముఖ్యంగా భవిష్యత్తులోకి తొంగి చూడడానికి, భవిష్యత్‌ లో ఏం చేయాలనే లక్ష్యాల పట్ల అంకితం కావడానికి ఇది సరైన సమయం. ఇటీవలి కాలానికి సంబంధించిన విషయాల పునశ్చరణ, రాష్ట్రం మరియు రాష్ట్ర ప్రజలు సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణానికి ఈ పుస్తకం మార్గదర్శకంగా వుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతీ తెలంగాణ బిడ్డ చేతిలో ఉండాల్సిన విలువైన సమాచారం ఇది. useful source material for research scholars and candidates of competitive examinations…

Release of Telugu version of State Socio Economic Outlook 2017 .useful source material for research scholars and candidates of competitive examinations...

Release of Telugu version of State Socio Economic Outlook 2017 .useful source material for research scholars and candidates of competitive examinations…

కాపీలకు సంప్రదించండి.

GanaankaBhavan,

opp GHMC office,  Khairatabad , Hyderabad.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *