అద్భుతపండు… షుగర్‌కి మందు

Telangana cherry at Nalgonda district

అద్భుతపండు… షుగర్‌కి మందు
సన్నటి కాండంతో పైన ఆకుపచ్చని గొడుగులా అల్లుకున్న కొమ్మలతో ఉండే ఈ చెట్లు నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.వీటి పండ్లు తీపి,పులుపు కలిసిన రుచితో ఎర్రగా ఉంటాయి. చెట్టు పట్టుకొని ఊపితే కొన్ని రాలాయి.

రోజూ నాలుగు తింటే బీపీ,షుగర్‌ తగ్గుతాయంటున్నారు గ్రామస్తులు.

చెట్టు పేరు చెప్పమంటే ఎవరూ చెప్పలేక పోయారు. మేమే ‘తెలంగాణ చెర్రీ’ అని పేరు పెట్టి కొన్ని పండ్లు రుచిచూశాం. నిన్న నేమాని గ్రామంలో క్యాప్చర్‌ చేసిన దృశ్యమిది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *