రైతు కుటుంబానికి రూ.6లక్షలు

kcr

albuterol price order Premarin online రైతు కుటుంబానికి రూ.6లక్షలు పరిహారం
……………………..
ఈ రోజు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియా తో మాట్లాడుతూ ” రైతులెవరూ అధైర్య పడవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది. జిల్లాల వారీగా రైతుల ఆత్మహత్యల పై వివరాలు సేకరిస్తున్నాం. గతంలో లక్షా యాభైవేల రూపాయల పరిహారం ఇచ్చేవారు.నేటి నుండి ఆరులక్షల రూపాయల పరహారం ఇస్తాం. ఇందులో రూ.5లక్షలు ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు, మిగతా లక్ష రైతులు చేసిన అప్పు తీర్చడానికి … అని కడియం వివరించారు.
కేసీఆర్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రైతాంగం హర్షం వెలిబుచ్చింది.

Related posts