ఇదొక శ్రమ సమాజం ! చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని, ముత్తేరుమిట్ట మేజర్ పంచాయితీలో వున్న ఏడు గ్రామాల్ల ...
ఇదొక శ్రమ సమాజం ! చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని, ముత్తేరుమిట్ట మేజర్ పంచాయితీలో వున్న ఏడు గ్రామాల్లో తొండూరు గ్రామం ఒకటి. మొత్తం 130 కుటుంబాలున్నాయి. దశాబ్దం క్రితం బతుకు తెరువు కోసం వలసబాట పట్ట ...