Desktop Story

రైతుల కోసం, రైతులు తీసిన డాక్యుమెంటరీ
రైతుల కోసం, రైతులు తీసిన డాక్యుమెంటరీ… తెలంగాణ లో 60శాతం బోరుబావుల ద్వారా సాగు చేస్తున్నారు. బోర్లు పెరిగి పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఎండిన బోరుబావులను అలా వదిలేయకుండా ఈ రైతులు(కాకతీయ రైతుసంఘం,కరీంనగర్)…