ఊరికి నీరొచ్చింది…

Google+ Pinterest LinkedIn Tumblr +

‘మాకు మరుగు దొడ్డి ఉన్నప్పటికీ నీళ్లు లేక, వాడ కుండా ఆరు బయటకు పోవాల్సి వచ్చేది.

ఈబాధలు పడలేక చాలా కాలం ఇక్కడికి కాపురానికి రాలేదు. నీళ్లు వచ్చాయని తెలిసి అత్తారింటికి వచ్చాను’ అని సంతోషంగా సవర భాషలో మాతో చెప్పింది కొత్తకోడలు చామంతి.
ఇపుడా ఊరి కుర్రాళ్లకు సంబంధాలు వస్తున్నాయి. చుట్టాల రాకపోకలు మొదలయ్యాయి.
ఆ ఊరి కథేంటో ఒక లుక్కేయండి.

andhrajyothi -sunday-22-7-2018

andhrajyothi -sunday-22-7-2018

Share.

Leave A Reply