Header ad
Header ad
Header ad

Solar Power Project in Srikakulam

Solar Power@ Srikakulam

మన దేశంలో దాదాపు మూడొందల రోజులు ఎండ కాస్తుంది.సోలార్‌ పవర్‌కి ఇది చాలు.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అనుకూలత కొన్ని దేశాలకు మాత్రమే ఉంది.
ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణ రహితంగా, తక్కువ సిబ్బందితో ఈ ప్రాజెక్ట్‌ నడపచ్చు.
ఇది 120 ఎకరాల సౌరవనం. శ్రీకాకుళం జిల్లా, రణస్ధలంమండలం లో ఈ ప్రాజెక్టు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.ఇక్కడ రోజుకు 30 మెగావాట్స్‌ విద్యుత్‌ తయారవుతుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *