రూరల్‌మీడియా సక్సెస్‌ స్టోరీలపై ఎస్వీ వర్సిటీ విద్యార్థుల అధ్యయనం

Ruralmedia study reports for students

రూరల్‌మీడియా సక్సెస్‌ స్టోరీలపై

ఎస్వీ వర్సిటీ విద్యార్థుల అధ్యయనం

గ్రామీణ జీవన వైవిధ్యం పై గత దశాబ్దకాలంగా అధ్యయనం చేస్తూ రూరల్‌ మీడియా రూపొందించిన కేస్‌ స్టడీలను వర్సిటీ విద్యార్థుల గ్రామీణ అవగాహన కోసం ఉపయోగించాలని అధ్యాపకులు నిర్ణయించారు.

ఇటీవల శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(తిరుపతి) సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆచార్యులు స్టాలిన్‌, రమణ రూరల్‌ మీడియా ఎడిటర్‌ శ్యాంమోహన్‌ తో కలిసి గ్రామీణ సమస్యలపై విద్యార్థుల్లో అవగాహన కల్గించే మార్గాల పై చర్చించారు.

ఈ సందర్భంగా రూరల్‌మీడియా ప్రచురించిన 30 కేస్‌ స్టడీలను డిపార్డుమెంట్‌ లైబ్రెరీ కోసం వారికి శ్యాంమోహన్‌ బహూకరించారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *