మీ ఐడియా వీరి జీవితం మారుస్తుంది

Google+ Pinterest LinkedIn Tumblr +

మీ ఐడియా గిరిజనుల జీవితం మారుస్తుంది…
జలగలంచ గిరిజనుల పై దాడులకు మనమంతా ఫీలవుతున్నాం. ఈ వలస జీవుల సమస్య ఇప్పటిది కాదు, ఇరవై ఏళ్లనాటిది. పాలకులు,కలెక్టర్లు మారుతున్నారు కానీ గుత్తి కోయల సమస్య అలాగే ఉంది.

కలెక్టర్‌ మురళి వారిని జనజీవన స్రవంతిలోకి రమ్మంటున్నారు. వన జీవితం చాలంటున్నారు అడవిబిడ్డలు… ఈ నేపథ్యంలో
దీనికి ఇప్పటికైనా ఒక సమగ్ర పరిష్కారం కావాలి. ‘రూరల్‌మీడియా ‘ ఈ సమస్య పై ఒక నిర్మాణాత్మక నివేదిక రూపొందించ బోతుంది. సోషల్‌మీడియా మిత్రుల నుండి సూచనలు,పరిష్కార మార్గాలు కావాలి.. అవన్నీ కలెక్టర్‌ ముందు ఉంచి గిరిజనుల జీవితం చిగురించేలా చేద్దాం… ఈ సమస్యపై ఇప్పటికే స్పందించిన కొందరు మిత్రుల సూచనలు ఇవి…

response from social media….

1, Adivasis have a traditional bond with forests. They cannot get adjusted to the so-called mainstream life and get looted by market forces. Let them live their own life. Provide health and education facilities in their own areas. They don’t own hundreds of acres. They cultivate land in a small piece for their own livelihood. They don’t destroy forests unlike timber smugglers. That’s their way of life!

–  Srinivasa Rao Apparasu,( Assistant Editor at Hindustan Times)

2, Shyam Mohan garu, this is not as simple stated, It has three dimensions, displaced tribals (Govt of India have no IDP policy yet) and other side Forest Resouces and podu (Podu of recent years have changed the pattern). We need to work with the district administration and find solution for Win- Win situation, Tribals are important and Forest Resources- cover (am not talking of Forest Land) is also key. If any practical solutions any one have we can place it before the authorities and get a right road map. This is been on and half for last 15 years….

–  Sowmitri Vr, (Technical Expert at GIZ)

3,  All the people who have hearts must condemn this act of the government officials towards the poorest of the poor. Government has to proved livelihood to them. Instead the Government showing discrimination towards the poor..Shame on it..

Venkata Ramana Murthy. N(Deputy Manager , Andhra Bank)

4, గిరిజన తెగల దోపిడీ నివారించడం ప్రభుత్వ యంత్రాంగానికి కష్టం కాదు కానీ యంత్రాంగం అక్కడికి చేరదు అదే దౌర్భాగ్యం. అధికారులే దోపిడీ దారులైతే ఎవరికి మొరపెట్టుకోవాలి.

– Dr.syamprasad

Share.

Leave A Reply