బెజవాడలో బిజినెస్‌ మేన్‌

A P Chief Minister N Chandrababu Naidu and Tata Trust Chairman Ratan Tata will interact with industrialists after a luncheon meeting.1

బెజవాడలో బిజినెస్‌ మేన్‌
…………………………………..


‘సంసద్‌ గ్రామీణ ఆదర్శయోజన’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రతన్‌ టాటాను ఆహ్వానించి గ్రామాల అభివృద్దికి తోడ్పడాలని కోరిన నేపథ్యంతో రతన్‌ టాటా విజయవాడలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ వచ్చిన రతన్‌ టాటాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయి పలు ప్రాజెక్టుల పై చర్చించారు. ఈ సందర్భంగగా రూరల్‌ మీడియాకు అందిని అపురూప దృశ్యాలివి.

Related posts