బొట్టు,బొట్టు ఒడిసి పట్టు…

tribalfarmer-mahadevpuram

రెండేళ్ల క్రితం, వాలుకు అడ్డంగా ఇలాంటి రాతి కట్టలు వేసి నేల కోతను నివారించి,నీటిని నిలువరించాడు భద్రయ్య. భూమిలో తడి చేరడంతో ఏడాదంతా నీటికి లోటులేకుండా సాగు చేసుకోవచ్చని ‘రూరల్‌మీడియా’తో తన మిరపచేలో నిలబడి ధీమాగా అంటున్నాడు మహదేవపురంలోని ఈ కోయగిరిజన రైతు.

rockfilldam

rockfilldam

కంది మొక్కలా ఎదిగిన బిడ్డతో కలిసి తమ నాలుగు ఎకరాల్లో మిర్చి,గోంగూర,పాలకూర పండిస్తున్నాడు.వాననీటిని ఒడిసి పట్టడం వల్ల ఈ వేసంగిలో కూడా వీరి బోర్‌లో నీరు ఆగకుండా ప్రవహిస్తోంది.

Pics-K.Rameshbabu/ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *