మిర్చి రైతు గుండె మంట….

Google+ Pinterest LinkedIn Tumblr +

మిర్చి రైతు గుండె మంట….
ఇటీవల కురిసిన గాలివాన మిర్చిపంట రైతులకు తీవ్రనష్టం కలిగించింది.సరిగ్గా పంట చేతికి వచ్చాక అమ్ముకుందామని ఆరుబయట ఆరబెడితే రాత్రి కురిసిన వానకు నాని ముద్దయ్యాయి.వాటిన మళ్లీ ఎండబెట్టే పనిలో ఉన్న జగ్గారం (అశ్వాపురం మండలం,భద్రాద్రిజిల్లా) రైతులు. ఈ సారి మిర్చి దిగుబడి బాగా పెరగడం వల్ల క్వింటాలు రూ 6 వేల నుండి 7వేలు మాత్రమే ఉంది. ఇక వానలకు తడవడం వల్ల రూ.2 వేల వరకు పడిపోతుందని రైతులు ఆందోళన పడుతున్నారు.

pics-k.rameshbabu/ruralmedia

Share.

Leave A Reply