వీరేం చేస్తున్నారో వీరికి తెలుసా?

వీరేం చేస్తున్నారో వీరికి తెలుసా?

వీరేం చేస్తున్నారో వీరికి తెలుసా? 
అనంత పురం జిల్లా,మోరేపల్లి కొత్తూరు గ్రామాన్ని మంత్రిగారు పల్లె రఘనాథ రెడ్డి గారు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని ఈ రోజు చెప్పారు. చాలా మంచి ఆలోచన,స్వాగతించదగినది కానీ మంత్రి గారికి పొలం దున్నాలనే ఆలోచన కూడా వచ్చింది. అది కూడా అభినందించ దగినదే కానీ వారు దున్నతున్న నేలను చూడండి? మొలకెత్తిన మొక్కలను దున్నేస్తున్నారు. ఈ ఫోటోలు ఇపుడే ‘రూరల్‌మీడియా’ కు అందాయి. కనీసం అధికారులైనా మంత్రిగారికి చెప్పాల్సింది. ప్చ్‌… ఇదీ మన వ్యవసాయరంగం పరిస్దితి.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *